Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:05 AM

నెమ్మికల్‌లో వివాహ మహోత్సవం ఘనంగా నిర్వహణ

నెమ్మికల్‌లో వివాహ మహోత్సవం ఘనంగా నిర్వహణ

నెమ్మికల్‌లో వివాహ మహోత్సవం ఘనంగా నిర్వహణ
April 03, 2026 01:21 PM 108 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ఆత్మకూర్(ఎస్) మండలం నెమ్మికల్ గ్రామంలోని శుభం వేడుకల మందిరంలో ఆత్మకూర్ గ్రామానికి చెందిన ఆవుల శ్రీను కుమార్తె వివాహ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన దంపతులు ఆనందంగా, ఐశ్వర్యంతో జీవించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కాకి కృపాకర్ రెడ్డి, పిసిసి ఎస్సి విభాగ ఉపాధ్యక్షుడు, మాజీ జెడ్పిటిసి చింతమల్ల రమేష్, శ్రీ దండు మైసమ్మ దేవస్థానం అధ్యక్షుడు తంగేళ్ల కరుణాకర్ రెడ్డి, మండల మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు తంగేళ్ల లక్ష్మీ వీరా రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు కొనతం ప్రతాప్ రెడ్డి, పట్టణ సభ్యుడు కొండపల్లి దిలీప్ రెడ్డి, మండల నాయకులు ఉప్పుల మల్లయ్య, సోమిరెడ్డి వెంకట్ రెడ్డి, కొప్పుల శేఖర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు నాగేల్లి అరుణ్ కుమార్, చెంచల నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News