Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఏనుగు శ్రీనివాస్‌రెడ్డి మృతదేహానికి గుత్తా నివాళి నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 25, 2026 07:07 PM

నేలపట్లలో ఘనంగా 5కే రన్ అవేర్‌నెస్ వాక్

నేలపట్లలో ఘనంగా 5కే రన్ అవేర్‌నెస్ వాక్

నేలపట్లలో ఘనంగా 5కే రన్ అవేర్‌నెస్ వాక్
25-09-2026 3 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

పాల్గొననున్న చౌటుప్పల్ డీఎస్పీ మధుసూదన్ రెడ్డి, సీఐ మన్మథ కుమార్

నేటి యువత ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా కార్యక్రమం

యువతలో ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు సెప్టెంబర్ 27 (ఆదివారం) నేలపట్లలో 5 కిలోమీటర్ల వాకింగ్ అండ్ రన్నింగ్ ప్రోగ్రామ్‌ను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గ్రామంలోని రాయల్ గార్డెన్ వేదికగా ఉదయం 6:00 గంటలకు దబ్బడి రాములు గౌడ్ ఆధ్వర్యంలో ఈ అవేర్‌నెస్ కార్యక్రమం ప్రారంభం కానుంది.​ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చౌటుప్పల్ డీఎస్పీ మధుసూదన్ రెడ్డి, సీఐ మన్మథ కుమార్ హాజరుకానున్నారు. శారీరక దృఢత్వం, ఆరోగ్యకరమైన జీవనశైలి ప్రాముఖ్యతను వివరించేందుకు చేపడుతున్న ఈ 5కే వాక్ అండ్ రన్‌లో యువత, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాములు గౌడ్ కోరారు.

Sthanikam

నేలపట్లలో ఘనంగా 5కే రన్ అవేర్‌నెస్ వాక్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News