Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బట్టలు ఉతికేందుకు వెళ్లి విగతజీవులైన ముగ్గురు.. మానూరులో విషాదం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:16 PM

నేడే మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష

నేడే మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష

నేడే మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష
18-04-2026 89 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

​* అందుబాటులో హాల్‌టికెట్లు

​* నిమిషం నిబంధన అమలు.. అరగంట ముందే చేరుకోవాలి

​* ప్రిన్సిపల్ శివ స్వరూప రాణి వెల్లడి

తెలంగాణ రాష్ట్రంలోని మోడల్‌ స్కూళ్లలో 2026-27 విద్యా సంవత్సరానికి గానూ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష ఆదివారం (ఏప్రిల్‌ 19న) జరగనుంది. ఈ మేరకు పరీక్షకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చౌటుప్పల్ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ శివ స్వరూప రాణి ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు తమ హాల్‌టికెట్లను అధికారిక వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.

​పరీక్ష సమయాలు:

​6వ తరగతి: ఉదయం 10:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు.

​7 నుంచి 10వ తరగతి: మధ్యాహ్నం 2:00 గంటల నుంచి సాయంత్రం 4:00 గంటల వరకు.

​విద్యార్థులకు సూచనలు:

​హాల్‌టికెట్‌ లేనిదే పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. హాల్‌టికెట్‌తో పాటు ఏదైనా గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకురావాలి. ​పరీక్ష ప్రారంభానికి 30 నిమిషాల ముందే విద్యార్థులు కేంద్రానికి చేరుకోవాలి.​నిమిషం నిబంధన అమలులో ఉన్నందున, ఆలస్యంగా వచ్చే వారికి ప్రవేశం ఉండదు.

​వెబ్‌సైట్‌: https://telanganams.cgg.gov.in

Sthanikam

నేడే మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News