నారాయణఖేడ్ పట్టణంలోని గ్రంథాలయాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జి. అంజయ్య మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా గ్రంథాలయంలోని సమస్యలను అడిగి తెలుసుకుని, పాఠకులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు. ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం రెండు నెలల పాటు కోచింగ్ కొనసాగుతోందని, అభ్యర్థులకు అవసరమైన సదుపాయాలను కల్పించినట్లు తెలిపారు. అభ్యర్థుల సౌకర్యార్థం ప్రత్యేక మరుగుదొడ్లను మంజూరు చేయడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో లైబ్రేరియన్లు లలితాబాయి, అన్వర్ సుల్తానా, పాఠకులు గాంధీ, శ్రీనివాస్ రాథోడ్, నెహ్రు రాథోడ్, సాయి కుమార్, సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
PRINT TIME: September 22, 2026 08:59 PM
నారాయణఖేడ్ గ్రంథాలయాన్ని సందర్శించిన జిల్లా చైర్మన్

22-09-2026
80 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
నారాయణఖేడ్ పట్టణంలోని గ్రంథాలయాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జి. అంజయ్య మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా గ్రంథాలయంలోని సమస్యలను అడిగి తెలుసుకుని, పాఠకులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు. ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం రెండు నెలల పాటు కోచింగ్ కొనసాగుతోందని, అభ్యర్థులకు అవసరమైన సదుపాయాలను కల్పించినట్లు తెలిపారు. అభ్యర్థుల సౌకర్యార్థం ప్రత్యేక మరుగుదొడ్లను మంజూరు చేయడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో లైబ్రేరియన్లు లలితాబాయి, అన్వర్ సుల్తానా, పాఠకులు గాంధీ, శ్రీనివాస్ రాథోడ్, నెహ్రు రాథోడ్, సాయి కుమార్, సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి