Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేజింతల్ సిద్ది వినాయక ఆలయ భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 29, 2026 08:29 PM

నారాయణ ఈ-కిడ్స్ లో ఘనంగా ‘స్టూడెంట్ లీడ్ కాన్ఫరెన్స్’

29-09-2026 5 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ లోని నారాయణ హై స్కూల్ లో ఈ-కిడ్స్ ఎల్కేజీ, యూకేజీ విద్యార్థులకు ‘స్టూడెంట్ లీడ్ కాన్ఫరెన్స్’ కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. చిన్నారుల్లో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని, ప్రతిభను వెలికి తీసేందుకు ఈ ప్రదర్శన దోహదపడుతుందని పాఠశాల యజమాన్యం తెలిపింది.​గడిచిన మూడు నెలల కాలంలో నేర్చుకున్న అంశాలను విద్యార్థులు ఒక 'సైన్స్ ఫెయిర్' తరహాలో ప్రదర్శించి, తమ తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమక్షంలో స్వయంగా వివరించారు. చిన్నతనంలోనే పిల్లల్లో ఆత్మవిశ్వాసం, కమ్యూనికేషన్ స్కిల్స్, నాయకత్వ లక్షణాలు పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు వెల్లడించారు. పిల్లల ప్రదర్శనను చూసి తల్లిదండ్రులు ఎంతగానో ఆనందం వ్యక్తం చేశారు.

​ఈ కార్యక్రమంలో డీజీఎం వెంకటరమణారెడ్డి, ఏజీఎం శ్రీనివాస్ రెడ్డి, ఈ-కిడ్స్ ఆర్ అండ్ డి ప్రతినిధి సంగీత, ప్రిన్సిపాల్ నవనీత, వైస్ ప్రిన్సిపాల్ మాధవి, కోఆర్డినేటర్ హరీష, డీన్ వెంకన్న, ఏవో బాతరాజు వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నారాయణ ఈ-కిడ్స్ లో ఘనంగా ‘స్టూడెంట్ లీడ్ కాన్ఫరెన్స్’

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News