Sthanikam - Truth Matters
Logo

నార్కట్‌పల్లి పోలీస్ అధికారులకు టీఈఎంజేయు సన్మానం

Updated : 23 Jan 2026 15:59 IST
As Preferred Source 1 min read
నార్కట్‌పల్లి పోలీస్ అధికారులకు టీఈఎంజేయు సన్మానం

స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి

నార్కట్‌పల్లి సర్కిల్ సీఐ నాగరాజు, ఎస్ఐ విష్ణుమూర్తిని టీఈఎంజేయు నియోజకవర్గ కార్యదర్శి బండారు చంద్రశేఖర్ శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీఈఎంజేయు నియోజకవర్గ అధ్యక్షుడు కొల్లోజు శ్రీకాంత్, టీయూడబ్ల్యూజే హెచ్–143 జిల్లా కార్యదర్శి చిర్రబోయిన మల్లేష్ యాదవ్ పాల్గొన్నారు.

Sthanikam

నార్కట్‌పల్లి పోలీస్ అధికారులకు టీఈఎంజేయు సన్మానం

Article Image

స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి

నార్కట్‌పల్లి సర్కిల్ సీఐ నాగరాజు, ఎస్ఐ విష్ణుమూర్తిని టీఈఎంజేయు నియోజకవర్గ కార్యదర్శి బండారు చంద్రశేఖర్ శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీఈఎంజేయు నియోజకవర్గ అధ్యక్షుడు కొల్లోజు శ్రీకాంత్, టీయూడబ్ల్యూజే హెచ్–143 జిల్లా కార్యదర్శి చిర్రబోయిన మల్లేష్ యాదవ్ పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి