నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి వద్ద హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై కామినేని హాస్పిటల్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ఒక కారు అకస్మాత్తుగా అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తికి స్వల్ప గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వ్యక్తిని సమీప ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
PRINT TIME: October 09, 2026 03:11 PM
నార్కట్ పల్లి వద్ద రోడ్డు ప్రమాదం – అదుపు తప్పిన కారు డివైడర్‌ను ఢీకొని పల్టీ

17-04-2026
187 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Komidala Mahender reddy
నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి వద్ద హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై కామినేని హాస్పిటల్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ఒక కారు అకస్మాత్తుగా అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తికి స్వల్ప గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వ్యక్తిని సమీప ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి