Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:46 AM

నల్గొండలో ‘నేచర్ సిటీ’ ప్రారంభం

నల్గొండలో ‘నేచర్ సిటీ’ ప్రారంభం

నల్గొండలో ‘నేచర్ సిటీ’ ప్రారంభం
31-03-2026 62 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ పట్టణంలో ‘నేచర్ సిటీ’ పేరుతో కొత్త రియల్ ఎస్టేట్ వెంచర్ ప్రారంభమైంది. డీవీకే రోడ్–దుప్పలపల్లి రోడ్డులో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఎండి మహమ్మద్ బలీఖ్ అహ్మద్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ విలాసవంతమైన జీవనానికి కొత్త నిర్వచనం ఇవ్వాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్‌ను రూపుదిద్దినట్లు తెలిపారు. ఎఫ్ఎమ్ గ్రూప్, వశిష్ట గ్రూప్ సంయుక్తంగా చేపట్టిన ఈ వెంచర్ ప్రత్యేకతను సంతరించుకుంటుందని పేర్కొన్నారు.

పర్యావరణానికి అనుకూలంగా, ఆధునిక సౌకర్యాలతో మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ప్రాంతానికి మైలురాయిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Sthanikam

నల్గొండలో ‘నేచర్ సిటీ’ ప్రారంభం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News