నల్గొండ జిల్లా నకిరేకల్ పరిధిలోని నకిరేకల్, కేతేపల్లి, శాలిగౌరారం, కట్టంగూరు మండలాల్లో ఒక్క బెల్ట్ షాప్ కూడా లేదని ఎక్సైజ్ సీఐ మల్లయ్య తెలిపారు. ఎవరైనా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నట్లు నిరూపిస్తే వెంటనే మూసివేస్తామని హెచ్చరించారు.
ఇక వైన్ షాపుల్లో కల్తీ మద్యం అమ్ముతున్నారన్న ఫిర్యాదులపై ఎక్సైజ్ శాఖ తనిఖీలు నిర్వహిస్తోంది. ప్రజలు అనుమానాస్పద కార్యకలాపాలపై సమాచారం అందించాలని ఆయన కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి