Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:38 AM

నకిరేకల్ నియోజకవర్గంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

నకిరేకల్ నియోజకవర్గంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

నకిరేకల్ నియోజకవర్గంలో అంబేద్కర్ జయంతి వేడుకలు
14-04-2026 30 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా నకిరేకల్ నియోజకవర్గంలో ఘనంగా నివాళులర్పించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నేతలు శ్రద్ధాంజలి ఘటించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్, నకిరేకల్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గార్లపాటి రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హాజరై అంబేద్కర్ ఆశయాలను స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, సమానత్వం, సామాజిక న్యాయం కోసం అంబేద్కర్ చూపిన మార్గాన్ని అనుసరించాలని పిలుపునిచ్చారు.

Sthanikam

నకిరేకల్ నియోజకవర్గంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

Article Image

డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా నకిరేకల్ నియోజకవర్గంలో ఘనంగా నివాళులర్పించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నేతలు శ్రద్ధాంజలి ఘటించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్, నకిరేకల్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గార్లపాటి రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హాజరై అంబేద్కర్ ఆశయాలను స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, సమానత్వం, సామాజిక న్యాయం కోసం అంబేద్కర్ చూపిన మార్గాన్ని అనుసరించాలని పిలుపునిచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News