Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:11 PM

నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో ఘనంగా మేడి శివప్రసాద్ జన్మదిన వేడుకలు

31-03-2026 94 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు మేడి శివప్రసాద్ జన్మదిన వేడుకలు మంగళవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ముఖ్య అతిథిగా హాజరై, శివప్రసాద్ చేత కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి యువత పాత్ర కీలకమని పేర్కొన్నారు. శివప్రసాద్ వంటి ఉత్సాహవంతులైన నాయకులు ప్రజా సేవలో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఆయనకు ఆయురారోగ్యాలతో దీర్ఘాయుష్షు కలగాలని దీవించారు.

శివప్రసాద్ జన్మదినాన్ని పురస్కరించుకుని గ్రామంలో యువకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. పలు సేవా కార్యక్రమాలు చేపట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు.ఈ కార్యక్రమంలో పర్నే నరేందర్ రెడ్డి, నర్రా శ్రీకాంత్ రెడ్డి, మేడి రాజు, మేడి హరికృష్ణ, సిరిపంగి ఎల్లయ్య, నందిపాటి హరీష్, అరుణ్ అంజన, పెళ్లి శివ సాయి, నాని బాలాజీ తదితర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. శివప్రసాద్‌ను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు.అనంతరం మేడి శివప్రసాద్ మాట్లాడుతూ తన జన్మదిన వేడుకలకు విచ్చేసి ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

Sthanikam

నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో ఘనంగా మేడి శివప్రసాద్ జన్మదిన వేడుకలు

Article Image

చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు మేడి శివప్రసాద్ జన్మదిన వేడుకలు మంగళవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ముఖ్య అతిథిగా హాజరై, శివప్రసాద్ చేత కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి యువత పాత్ర కీలకమని పేర్కొన్నారు. శివప్రసాద్ వంటి ఉత్సాహవంతులైన నాయకులు ప్రజా సేవలో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఆయనకు ఆయురారోగ్యాలతో దీర్ఘాయుష్షు కలగాలని దీవించారు.

శివప్రసాద్ జన్మదినాన్ని పురస్కరించుకుని గ్రామంలో యువకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. పలు సేవా కార్యక్రమాలు చేపట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు.ఈ కార్యక్రమంలో పర్నే నరేందర్ రెడ్డి, నర్రా శ్రీకాంత్ రెడ్డి, మేడి రాజు, మేడి హరికృష్ణ, సిరిపంగి ఎల్లయ్య, నందిపాటి హరీష్, అరుణ్ అంజన, పెళ్లి శివ సాయి, నాని బాలాజీ తదితర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. శివప్రసాద్‌ను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు.అనంతరం మేడి శివప్రసాద్ మాట్లాడుతూ తన జన్మదిన వేడుకలకు విచ్చేసి ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News