Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 05:19 AM

నకిరేకల్‌లో రచ్చ సత్తయ్యకు గాజుల సుకన్య పరామర్శ – ఆరోగ్య పరిస్థితులను తెలుసుకొని భరోసా

21-12-2025 38 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానిక ప్రతినిధి

నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని నాలుగో వార్డ్ పటేల్ నగర్‌కు చెందిన రచ్చ సత్తయ్య ఇటీవల అనారోగ్యంతో హాస్పిటల్‌లో చికిత్స పొందారు. డిశ్చార్జ్ అనంతరం ప్రస్తుతం స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో ఆయన నివాసానికి వెళ్లిన తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు, నకిరేకల్ మున్సిపల్ కౌన్సిలర్ గాజుల సుకన్య శ్రీనివాస్ రచ్చ సత్తయ్యను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకుని, అవసరమైన సహాయానికి భరోసా ఇచ్చారు.

ప్రజల కష్టసుఖాల్లో అండగా ఉండే నాయకత్వానికి ఇది మరో ఉదాహరణగా స్థానికులు పేర్కొన్నారు.

Sthanikam

నకిరేకల్‌లో రచ్చ సత్తయ్యకు గాజుల సుకన్య పరామర్శ – ఆరోగ్య పరిస్థితులను తెలుసుకొని భరోసా

Article Image

స్థానిక ప్రతినిధి

నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని నాలుగో వార్డ్ పటేల్ నగర్‌కు చెందిన రచ్చ సత్తయ్య ఇటీవల అనారోగ్యంతో హాస్పిటల్‌లో చికిత్స పొందారు. డిశ్చార్జ్ అనంతరం ప్రస్తుతం స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో ఆయన నివాసానికి వెళ్లిన తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు, నకిరేకల్ మున్సిపల్ కౌన్సిలర్ గాజుల సుకన్య శ్రీనివాస్ రచ్చ సత్తయ్యను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకుని, అవసరమైన సహాయానికి భరోసా ఇచ్చారు.

ప్రజల కష్టసుఖాల్లో అండగా ఉండే నాయకత్వానికి ఇది మరో ఉదాహరణగా స్థానికులు పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News