Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
భారీ వర్షాలు.. నేడు పాఠశాలలకు సెలవు నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 24, 2026 10:12 AM

నాగార్జున ప్రభుత్వ కళాశాల (స్వయంప్రతిపత్తి), నల్గొండ - దోస్త్-2026 డిగ్రీ ప్రవేశాల ప్రకటన

24-09-2026 3 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

నల్గొండలోని ప్రఖ్యాత నాగార్జున ప్రభుత్వ కళాశాల (స్వయంప్రతిపత్తి) లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ డిగ్రీ కోర్సులలో మిగిలి ఉన్న ఖాళీ సీట్లను స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేయనున్నట్లు కళాశాల దోస్త్ కోఆర్డినేటర్ శ్రీ బి. నాగరాజు మరియు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎస్. ఉపేందర్ ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ఉన్నత విద్యా మండలి (TGCHE), కళాశాల విద్యా కమిషనర్ (CCE) మార్గదర్శకాలు మరియు G.O.Ms.No.15 ప్రకారం ఈ ప్రవేశాలు నిర్వహించబడతాయని వారు వెల్లడించారు. ఈ కళాశాల దోస్త్ కోడ్: 4028.

స్పాట్ అడ్మిషన్ల షెడ్యూల్ వివరాలు:

23.09.2026 (బుధవారం): కోర్సులు మరియు కేటగిరీల వారీగా ఖాళీల వివరాల ప్రదర్శన (కళాశాల నోటీసు బోర్డు మరియు dost.cgg.gov.in వెబ్‌సైట్‌లో).

24.09.2026 - 25.09.2026 (గురు, శుక్రవారం): కళాశాలలో స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ.

28.09.2026 - 29.09.2026 (సోమ, మంగళవారం): వన్-టీమ్ స్పెషల్ స్పాట్ అడ్మిషన్లు (మొదట లోకల్ అభ్యర్థులకు, ఆ తర్వాత మిగిలిన సీట్లు నాన్-లోకల్ అభ్యర్థులకు కేటాయింపు).

అర్హతలు మరియు విధివిధానాలు: ఇంటర్మీడియట్ లేదా ప్రభుత్వం గుర్తించిన బోర్డుల నుంచి తత్సమాన సర్టిఫికెట్ కలిగి ఉన్న అభ్యర్థులు ఈ స్పాట్ అడ్మిషన్లకు పూర్తిగా అర్హులు. అయితే, ఇప్పటికే ఏదైనా కళాశాలలో ప్రవేశం పొందిన వారు ఈ స్పాట్ అడ్మిషన్లకు అనర్హులుగా పరిగణించబడతారు.

అభ్యర్థులు స్వయంగా కళాశాలకు హాజరై, ఎస్.ఎస్.సి మార్కుల మెమో, ఇంటర్మీడియట్ మెమో, టీసీ, స్టడీ సర్టిఫికెట్లు, అవసరమైతే కులం, ఆదాయం, నివాస ధ్రువీకరణ పత్రాలు, బ్రిడ్జ్ కోర్సు సర్టిఫికెట్లు (అవసరమున్నచోట) ఒరిజినల్స్‌ను పరిశీలనకు చూపించి, ఒక సెట్ జిరాక్స్ కాపీలను సమర్పించవలసి ఉంటుంది. ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలన లేకుండా ఎలాంటి పరిస్థితులలోనూ ప్రవేశం కల్పించబడదని స్పష్టం చేశారు.

ఫీజు వివరాలు మరియు ముఖ్య గమనిక

స్పాట్ అడ్మిషన్ రిజిస్ట్రేషన్ ఫీజు కిందరూ. 425/- లను నేరుగా కళాశాలలోనే చెల్లించాల్సి ఉంటుంది.

ఈ స్పాట్ అడ్మిషన్ల ద్వారా ప్రవేశం పొందిన విద్యార్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తించదు అని వారు స్పష్టం చేశారు.

ఈ సువర్ణ అవకాశాన్ని అర్హులైన విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.

సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు: మరిన్ని పూర్తి వివరాల కోసం లేదా సందేహాల నివృత్తి కొరకు కళాశాల అధికారులను సంప్రదించవచ్చు:

ప్రిన్సిపాల్: +91 98486 96776

కార్యాలయం: +91 99858 24737

అధికారిక వెబ్‌సైట్: https://dost.cgg.gov.in

Sthanikam

నాగార్జున ప్రభుత్వ కళాశాల (స్వయంప్రతిపత్తి), నల్గొండ - దోస్త్-2026 డిగ్రీ ప్రవేశాల ప్రకటన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News