Sthanikam - Truth Matters
Logo

ముస్లాపూర్ గ్రామ కాంగ్రెస్ నాయకులతో మంత్రి దామోదర రాజనర్సింహ మాట ముచ్చట.

Updated : 15 Nov 2026 19:14 IST
As Preferred Source 1 min read
ముస్లాపూర్ గ్రామ కాంగ్రెస్ నాయకులతో మంత్రి దామోదర రాజనర్సింహ మాట ముచ్చట.

మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలోని బోడ్మాట్ పల్లిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన నూతన చేయూత పింఛన్ల మంజూరు ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనెందుకు వెళ్తున్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మార్గమధ్యలో తన కాన్వాయిని అపిమరి ముస్లాపూర్ గ్రామస్థులతో 10 నిమిషాలు మాట్లాడారు.గ్రామంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై అరా తీశారు.ఈ కార్యక్రమంలో ముస్లాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు టేక్మాల్ వెంకట్, గార్డపల్లి పోచయ్య, డప్పు రాజు, ఇప్ప లక్ష్మణ్, చక్రపాణి, శంకర్, మైనుద్దీన్, డప్పు నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ముస్లాపూర్ గ్రామ కాంగ్రెస్ నాయకులతో మంత్రి దామోదర రాజనర్సింహ మాట ముచ్చట.

Article Image

మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలోని బోడ్మాట్ పల్లిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన నూతన చేయూత పింఛన్ల మంజూరు ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనెందుకు వెళ్తున్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మార్గమధ్యలో తన కాన్వాయిని అపిమరి ముస్లాపూర్ గ్రామస్థులతో 10 నిమిషాలు మాట్లాడారు.గ్రామంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై అరా తీశారు.ఈ కార్యక్రమంలో ముస్లాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు టేక్మాల్ వెంకట్, గార్డపల్లి పోచయ్య, డప్పు రాజు, ఇప్ప లక్ష్మణ్, చక్రపాణి, శంకర్, మైనుద్దీన్, డప్పు నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి