Sthanikam - Truth Matters
Logo

కునూరు ముత్తమ్మ మృతికి పలువురి నివాళులు

Updated : 15 Nov 2026 16:52 IST
As Preferred Source 1 min read
కునూరు ముత్తమ్మ మృతికి పలువురి నివాళులు

చిట్యాల మున్సిపాలిటీకి చెందిన నినాదం రిపోర్టర్ కునూరు మధు మాతృమూర్తి కునూరు ముత్తమ్మ మృతి చెందడంతో పలువురు ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు ఆమె భౌతికకాయానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా 10వ వార్డు కౌన్సిలర్ నిమ్మనగోటి శ్రీనివాస్, 2వ వార్డు కౌన్సిలర్ ఎస్కే షబానా అజీమ్, బీఆర్ఎస్ నాయకులు ఆగు అశోక్ యాదవ్, సిలివేరు పరమేష్‌తో పాటు కాలనీవాసులు పాల్గొని ముత్తమ్మ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Sthanikam

కునూరు ముత్తమ్మ మృతికి పలువురి నివాళులు

Article Image

చిట్యాల మున్సిపాలిటీకి చెందిన నినాదం రిపోర్టర్ కునూరు మధు మాతృమూర్తి కునూరు ముత్తమ్మ మృతి చెందడంతో పలువురు ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు ఆమె భౌతికకాయానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా 10వ వార్డు కౌన్సిలర్ నిమ్మనగోటి శ్రీనివాస్, 2వ వార్డు కౌన్సిలర్ ఎస్కే షబానా అజీమ్, బీఆర్ఎస్ నాయకులు ఆగు అశోక్ యాదవ్, సిలివేరు పరమేష్‌తో పాటు కాలనీవాసులు పాల్గొని ముత్తమ్మ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి