మునగాల మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 6 దరఖాస్తులు అందాయి. మునగాల జనవేదిక కన్వీనర్ మరువాడ ఆంజనేయ శర్మ పబ్లిక్ టాయిలెట్లు నిర్మించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. వివిధ గ్రామాల నుంచి వచ్చే ప్రజలకు టాయిలెట్లు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మహిళలు, వృద్ధులు, పిల్లల సౌకర్యార్థం త్వరగా టాయిలెట్లు నిర్మించాలని కోరారు.
PRINT TIME: September 28, 2026 09:57 PM
మునగాల ప్రజావాణికి 6 దరఖాస్తులు
మునగాల ప్రజావాణికి 6 దరఖాస్తులు
28-09-2026
7 Views
స్థానికం ప్రతినిధి :
Kodada
Harish reporter
మునగాల మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 6 దరఖాస్తులు అందాయి. మునగాల జనవేదిక కన్వీనర్ మరువాడ ఆంజనేయ శర్మ పబ్లిక్ టాయిలెట్లు నిర్మించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. వివిధ గ్రామాల నుంచి వచ్చే ప్రజలకు టాయిలెట్లు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మహిళలు, వృద్ధులు, పిల్లల సౌకర్యార్థం త్వరగా టాయిలెట్లు నిర్మించాలని కోరారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి