చిట్యాల: నల్లగొండ జిల్లా చిట్యాల పట్టణంలోని 5వ వార్డులో నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. 11 రోజుల పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ముగ్గుల పోటీల్లో కొమిడాల అక్షర ప్రథమ విజేతగా నిలిచారు.
ఈ సందర్భంగా ఆమెకు బుస్సా శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రథమ బహుమతి అందజేశారు. విజేతను నిర్వాహకులు, స్థానికులు అభినందించారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి