బీబీనగర్, సెప్టెంబర్ 22: బడ్జెట్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (బీఎస్‌ఎంఏ) యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన కొండూరి మల్లేష్‌గౌడ్ మంగళవారం బీబీనగర్ మండల విద్యాధికారి సురేష్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మల్లేష్‌గౌడ్‌ను శాలువాతో సత్కరించి అభినందించారు.
అనంతరం విద్యారంగానికి సంబంధించిన పలు అంశాలపై ఇరువురు చర్చించారు. కార్యక్రమంలో బీఎస్‌ఎంఏ బీబీనగర్ మండల అధ్యక్షుడు కోనార్క్‌రావు, ప్రధాన కార్యదర్శి కాశీ విశ్వనాథ్, కరస్పాండెంట్ సత్యనారాయణరావు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి