Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

మందడి ఉదయ్ రెడ్డి జన్మదినం సందర్భంగా విద్యార్థులకు పండ్లు, చాక్లెట్ల పంపిణీ.

Updated : 14 Nov 2026 11:29 IST
As Preferred Source 1 min read
మందడి ఉదయ్ రెడ్డి జన్మదినం సందర్భంగా విద్యార్థులకు పండ్లు, చాక్లెట్ల పంపిణీ.

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నిదాన్‌పల్లి గ్రామానికి చెందిన రాష్ట్ర నాయకులు మందడి ఉదయ్ రెడ్డి జన్మదినం సందర్భంగా గ్రామంలోని పాఠశాల విద్యార్థులకు అరటిపండ్లు, చాక్లెట్లు పంపిణీ చేశారు. జన్మదిన వేడుకలను పురస్కరించుకుని విద్యార్థులకు పండ్లు, చాక్లెట్లు అందజేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ కొండ పద్మ మల్లయ్య, మూడో వార్డు సభ్యులు వర్కల వినయ్, నాలుగో వార్డు సభ్యులు వంగల పూజిత శివకుమార్, ఆరో వార్డు సభ్యులు ఏకుల మల్లేశం, ఎనిమిదో వార్డు సభ్యులు కడ ఐలయ్యతో పాటు గ్రామ యువత పాల్గొన్నారు.

Sthanikam

మందడి ఉదయ్ రెడ్డి జన్మదినం సందర్భంగా విద్యార్థులకు పండ్లు, చాక్లెట్ల పంపిణీ.

Article Image

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నిదాన్‌పల్లి గ్రామానికి చెందిన రాష్ట్ర నాయకులు మందడి ఉదయ్ రెడ్డి జన్మదినం సందర్భంగా గ్రామంలోని పాఠశాల విద్యార్థులకు అరటిపండ్లు, చాక్లెట్లు పంపిణీ చేశారు. జన్మదిన వేడుకలను పురస్కరించుకుని విద్యార్థులకు పండ్లు, చాక్లెట్లు అందజేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ కొండ పద్మ మల్లయ్య, మూడో వార్డు సభ్యులు వర్కల వినయ్, నాలుగో వార్డు సభ్యులు వంగల పూజిత శివకుమార్, ఆరో వార్డు సభ్యులు ఏకుల మల్లేశం, ఎనిమిదో వార్డు సభ్యులు కడ ఐలయ్యతో పాటు గ్రామ యువత పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి