Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఐక్యతతో భక్తిశ్రద్ధల మధ్య గణనాథుడి నిమజ్జనం "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 23, 2026 11:06 PM

మేకల దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్

23-09-2026 83 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

మేకల దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు నిందితులను రామన్నపేట పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం రామన్నపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని నిదానపల్లి గ్రామంలో ఈ నెల 20వ తేదీ రాత్రి మేక దొంగతనం జరిగిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా సెప్టెంబర్ 23న జనంపల్లి క్రాస్‌రోడ్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో వారు మేకల దొంగతనాలకు పాల్పడినట్లు వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి రూ.10 వేల నగదు, ఒక మొబైల్ ఫోన్‌తో పాటు దొంగతనాలకు ఉపయోగించిన స్విఫ్ట్ కారు ను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. నిందితులపై గతంలోనూ పలు దొంగతనం కేసులు నమోదైనట్లు దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు తెలిపారు. అరెస్ట్ చేసిన నిందితులను న్యాయస్థానం ఎదుట హాజరుపరిచినట్లు రామన్నపేట ఎస్ ఐ సతీష్ తెలిపారు

Sthanikam

మేకల దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News