Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 08:43 AM

మార్చి 17న స్పోర్ట్స్ స్కూల్ మండల స్థాయి ఎంపికలు

15-03-2026 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

మార్చి 17న స్పోర్ట్స్ స్కూల్ మండల స్థాయి ఎంపికలు - మండల విద్యాధికారి సలీం షరీఫ్

తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ స్కూల్ హకీంపేట, ఆదిలాబాద్, కరీంనగర్ మరియు హన్మకొండ నందు నాల్గోవ తరగతిలో ప్రవేశాలకు మండల స్థాయి ఎంపిక పరీక్షలు ఈనెల 17న ఉదయం 9 గంటలకు జడ్పీహెచ్ఎస్ కోదాడ పాఠశాలలో నిర్వహించనున్నట్లు మండల విద్యాధికారి సలీం షరీఫ్ తెలిపారు. http://tgss.telangana.gov.in వెబ్ సైట్ ద్వారా online లో పేరు నమోదు చేసుకున్న బాలబాలికలకు మండల స్థాయి ఎంపికలో భాగంగా మొత్తం 9 మోటార్ క్వాలిటీ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వీటిలో 1. హైట్, 2.వెయిట్, 3. 30 మీటర్ల ఫ్లయింగ్ స్టార్ట్, 4. 800 మీటర్ల పరుగు పందెం, 5. స్టాండింగ్ బోర్డ్ జంప్, 6. 6 X10 మీటర్ల షటిల్ రన్, 7. మెడిసిన్ బాల్ పుట్, 8. వర్టికల్ జంప్, 9. ఫ్లెక్సిబిలిటీ టెస్ట్ ఉంటాయని తెలిపారు. ఇందులో ప్రతిభ కనపరిచిన పదిమంది బాలురు, 10 మంది బాలికలను జిల్లాస్థాయి ఎంపికలు పంపిస్తామని తెలిపారు. అర్హతగా 01-09-2017 నుంచి 31-08-2018 మధ్య జన్మించిన నాలుగో తరగతి విద్యార్థులు మాత్రమే పాల్గొనాలని తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు స్టడీ సర్టిఫికెట్, జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, కుల దృవీకరణ పత్రం, ఐదు పాస్పోర్ట్ సైజు ఫోటోలతో హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాలకు ఫిజికల్ డైరెక్టర్ K. సునీల్ కుమార్ ( సెల్ నెం. 85007 12573 సంప్రదించాలని కోరారు.

Sthanikam

మార్చి 17న స్పోర్ట్స్ స్కూల్ మండల స్థాయి ఎంపికలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News