రామన్నపేట: నీర్నాముల మాజీ సర్పంచ్ నోముల మారయ్య ప్రథమ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను స్మరించుకున్నారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మహ్మద్ జమీరుద్దీన్, మాజీ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బషీర్, మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ మహ్మద్ రిజ్వాన్, కాంగ్రెస్ నాయకులు గంగాపురం శంకర్, నోముల నరసింహ, ఆవుల పర్వతాలు, ఆవుల క్రాంతికుమార్, నోముల శివ, నోముల విజయ్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి