Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:20 AM

మాజీ మంత్రిని సన్మానించిన బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పోషబోయిన మల్లేశం

08-05-2026 48 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు తన్నీరు హరీష్ రావును బిఆర్ఎస్ మండల అధ్యక్షుడుపోషబోయిన మల్లేశం ఘనంగా సన్మానించారు. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో శాలువాలతో హరీష్ రావును సత్కరించారు.

ఈ కార్యక్రమంలో ఇంద్రపాలనగరం సర్పంచ్ గర్దాసు విక్రం, వెల్లంకి సర్పంచ్ ఈడం రాధా శ్రీనివాస్, పల్లివాడ సర్పంచ్ కంభంపాటి శ్రీనివాసులు గౌడ్, తెలంగాణ ఉద్యమ నేత ఎస్.కె. చాంద్, ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, చొప్పరి సైదులు, కన్నెబోయిన బలరాం, ఆవుల నరేందర్, బద్దుల రమేష్, పున్న వెంకటేశం, చిన్నపాక శ్రీనివాసులు, నల్ల సైదులు తదితర నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Sthanikam

మాజీ మంత్రిని సన్మానించిన బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పోషబోయిన మల్లేశం

Article Image

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు తన్నీరు హరీష్ రావును బిఆర్ఎస్ మండల అధ్యక్షుడుపోషబోయిన మల్లేశం ఘనంగా సన్మానించారు. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో శాలువాలతో హరీష్ రావును సత్కరించారు.

ఈ కార్యక్రమంలో ఇంద్రపాలనగరం సర్పంచ్ గర్దాసు విక్రం, వెల్లంకి సర్పంచ్ ఈడం రాధా శ్రీనివాస్, పల్లివాడ సర్పంచ్ కంభంపాటి శ్రీనివాసులు గౌడ్, తెలంగాణ ఉద్యమ నేత ఎస్.కె. చాంద్, ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, చొప్పరి సైదులు, కన్నెబోయిన బలరాం, ఆవుల నరేందర్, బద్దుల రమేష్, పున్న వెంకటేశం, చిన్నపాక శ్రీనివాసులు, నల్ల సైదులు తదితర నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News