Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 09:25 AM

మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలి – ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్

13-05-2026 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలో మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన “మిషన్ శక్తి – బేటీ బచావో బేటీ పడావో” కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్,నారాయణఖేడ్ మున్సిపల్ చైర్మన్ నాగేష్ షేట్కార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళల సాధికారత, బాలికల విద్యాభివృద్ధి, స్వయం ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పిస్తూ నిర్వహిస్తున్న వృత్తి శిక్షణ, టైలరింగ్ శిక్షణ కార్యక్రమాలను అభినందించారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని తెలిపారు. అలాగే “తెలంగాణ రైజింగ్ – 99 డేస్ యాక్షన్ ప్లాన్” ద్వారా మహిళలు, బాలల సంక్షేమానికి అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ వివేకానంద మహేందర్, లక్ష్మణ్, మున్సిపల్ అధికారులు, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలి – ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలో మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన “మిషన్ శక్తి – బేటీ బచావో బేటీ పడావో” కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్,నారాయణఖేడ్ మున్సిపల్ చైర్మన్ నాగేష్ షేట్కార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళల సాధికారత, బాలికల విద్యాభివృద్ధి, స్వయం ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పిస్తూ నిర్వహిస్తున్న వృత్తి శిక్షణ, టైలరింగ్ శిక్షణ కార్యక్రమాలను అభినందించారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని తెలిపారు. అలాగే “తెలంగాణ రైజింగ్ – 99 డేస్ యాక్షన్ ప్లాన్” ద్వారా మహిళలు, బాలల సంక్షేమానికి అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ వివేకానంద మహేందర్, లక్ష్మణ్, మున్సిపల్ అధికారులు, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News