Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కర్ర పూజలో పాల్గొన్న హయత్ నగర్ మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డీ నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 02, 2026 08:44 PM

మహనీయుల అడుగుజాడల్లో నడవాలి: మున్సిపల్ చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్

02-10-2026 17 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మున్సిపాలిటీలో ఘనంగా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు

మహనీయులు చూపిన అహింస, శాంతి, నిజాయితీ మార్గాల్లో నడుస్తూ వారి ఆదర్శాలను ప్రతి ఒక్కరూ జీవితంలో ఆచరించాలని మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ పిలుపునిచ్చారు. గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో చైర్‌పర్సన్ అధ్యక్షతన వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.​అనంతరం చైర్‌పర్సన్ మాట్లాడుతూ.. గాంధీజీ అహింసా మార్గం, లాల్ బహదూర్ శాస్త్రి ‘జై జవాన్ - జై కిసాన్’ నినాదం దేశానికి రెండు బలమైన స్తంభాలని కొనియాడారు. వారి ఆశయాలను కొనసాగించడమే మనం ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.​ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గోసిక వినయ్, కౌన్సిలర్లు కొసనం రాజేష్ రెడ్డి, పోలేపల్లి లక్ష్మి ముత్తయ్య, పల్లె లావణ్య సురేందర్ రెడ్డి, బద్రి గాలయ్య, దేప రమ్య రాజు, పాక చిరంజీవి, ఉడుగు జ్యోతి రమేష్, బత్తుల జయమ్మ దాసు, చింతల ఉమామహేశ్వరి సాయిలు, బుడ్డా సురేష్, పిల్లలమర్రి మధుసూధన్, హన్ను మహమ్మద్, కో-ఆప్షన్ సభ్యులు పస్తం గంగరాములు, మహమ్మద్ బాబా షరీఫ్, షేక్ నబీబి జానీ బాబా, మున్సిపల్ పర్యావరణ ఇంజనీర్ రేణు కుమార్, కార్యాలయ సిబ్బంది శ్రీకాంత్, భరత్, బుచ్చి రాములు, ఉపేందర్, రవి, శ్యామ్, సునీత, భాస్కర్, అరవింద్, జవాన్ అంజయ్య, వంశీ తదితరులు పాల్గొని నివాళులర్పించారు.

Sthanikam

మహనీయుల అడుగుజాడల్లో నడవాలి: మున్సిపల్ చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News