మద్యం తాగి లారీ నడిపిన వ్యక్తికి కోదాడ స్పెషల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఒకరోజు జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించారు. మునగాల ఎస్ఐ సంజీవరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 25న మునగాల యూటర్న్ వద్ద జాతీయ రహదారి 65 పై వాహనాల తనిఖీలో జగ్గయ్య పేటకు చెందిన పెద్దపోగు అవినాష్ పట్టుబడ్డాడు. బ్రీత్ అనలైజర్లో మద్యం సేవించినట్లు తేలడంతో కోర్టులో హాజరుపరచగా శిక్ష విధించారు.
PRINT TIME: September 28, 2026 09:56 PM
మద్యం తాగి లారీ నడిపిన వ్యక్తికి జైలు
మద్యం తాగి లారీ నడిపిన వ్యక్తికి జైలు
28-09-2026
8 Views
స్థానికం ప్రతినిధి :
Kodada
Harish reporter
మద్యం తాగి లారీ నడిపిన వ్యక్తికి కోదాడ స్పెషల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఒకరోజు జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించారు. మునగాల ఎస్ఐ సంజీవరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 25న మునగాల యూటర్న్ వద్ద జాతీయ రహదారి 65 పై వాహనాల తనిఖీలో జగ్గయ్య పేటకు చెందిన పెద్దపోగు అవినాష్ పట్టుబడ్డాడు. బ్రీత్ అనలైజర్లో మద్యం సేవించినట్లు తేలడంతో కోర్టులో హాజరుపరచగా శిక్ష విధించారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి