Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు సేవకులకు టీషర్ట్స్ పంపిణీ

Updated : 26 Feb 2026 13:23 IST
As Preferred Source 1 min read
లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు సేవకులకు టీషర్ట్స్ పంపిణీ

లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు సేవకులకు టీషర్ట్స్ పంపిణీ

మునగాల మండలం రేపాల లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా, గ్రామానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ పింగళి ఉపేందర్, కందిబండ సురేష్ కలిసి లక్ష్మీనరసింహస్వామి సేవకులకు టీషర్ట్స్ ను ఆలయ చైర్మన్ సారిక చిన్న రామయ్య తో అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మాట్లాడుతూ.. స్వామివారి సేవకులకు టీషర్ట్స్ అందజేసిన ఉపేందర్, సురేష్ ను అభినందించినారు. స్వామి వారి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి పది రోజులపాటు స్వామి వారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నమని తెలియజేశారు.

Sthanikam

లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు సేవకులకు టీషర్ట్స్ పంపిణీ

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news