Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 12:12 AM

కుంకుడు పాములలో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

27-04-2026 106 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని కుంకుడు పాముల గ్రామంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ కేంద్రంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గొలుసుల సత్తయ్య యాదవ్, మాజీ సర్పంచ్ బొక్క యాది రెడ్డి పాల్గొన్నారు. గ్రామ శాఖ అధ్యక్షులు పులిగిల్ల పరమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బొక్క శ్రవణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు.

అలాగే వార్డ్ సభ్యులు బెల్లి లింగయ్య యాదవ్, కన్నబోయిన శంకర్ యాదవ్, సీనియర్ నాయకులు రామోజు సత్తయ్య చారి, కన్నెబోయిన లింగయ్య యాదవ్, బీఆర్ఎస్ యువజన విభాగ అధ్యక్షుడు బెల్లి వినయ్ యాదవ్, గ్రామ శాఖ నాయకులు వలిగొండ పరశురాములు, పులిగిల్ల సైదులు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు పార్టీ ఆవిర్భావ లక్ష్యాలను స్మరించుకుంటూ, గ్రామాభివృద్ధికి బీఆర్ఎస్ కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది.

Sthanikam

కుంకుడు పాములలో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News