Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

కౌన్సిలర్ గా బత్తుల వాణి విప్లవ్ కుమార్ గౌడ్ ఘనవిజయం

Updated : 14 Feb 2026 08:32 IST
As Preferred Source 1 min read
కౌన్సిలర్ గా బత్తుల వాణి విప్లవ్ కుమార్ గౌడ్ ఘనవిజయం

యాదాద్రి భువనగిరి జిల్లా,చౌటుప్పల్ మున్సిపల్ ఎన్నికలలో 13వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ గా బత్తుల వాణి విప్లవ్ కుమార్ గౌడ్ విజయం సాధించారు.ఈ సందర్భంగా బత్తుల వాణి విప్లవ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ...కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించినందుకు ఓటర్లకు, అనునిత్యం అహర్నిశలు తన గెలుపు కోసం శ్రమించి కృషి చేసిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, ప్రజలందరికీ ప్రత్యేకంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో తమ దృష్టి అంతా 13వ వార్డు అభివృద్ధిపై కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ విజయం మరింత బాధ్యతను పెంచిందని తెలిపారు.13వ వార్డును మరింత అభివృద్ధి చేసి ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దటమే తన లక్ష్యమని పేర్కొన్నారు.

Sthanikam

కౌన్సిలర్ గా బత్తుల వాణి విప్లవ్ కుమార్ గౌడ్ ఘనవిజయం

Article Image

యాదాద్రి భువనగిరి జిల్లా,చౌటుప్పల్ మున్సిపల్ ఎన్నికలలో 13వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ గా బత్తుల వాణి విప్లవ్ కుమార్ గౌడ్ విజయం సాధించారు.ఈ సందర్భంగా బత్తుల వాణి విప్లవ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ...కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించినందుకు ఓటర్లకు, అనునిత్యం అహర్నిశలు తన గెలుపు కోసం శ్రమించి కృషి చేసిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, ప్రజలందరికీ ప్రత్యేకంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో తమ దృష్టి అంతా 13వ వార్డు అభివృద్ధిపై కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ విజయం మరింత బాధ్యతను పెంచిందని తెలిపారు.13వ వార్డును మరింత అభివృద్ధి చేసి ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దటమే తన లక్ష్యమని పేర్కొన్నారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి