Sthanikam - Truth Matters
Logo

కొనుగోలు కేంద్రాలు కొబ్బరికాయలకే పరిమితమా?: సిపిఎం అందోల్ డివిజన్ కార్యదర్శి విద్యాసాగర్.

Updated : 10 Nov 2026 17:14 IST
As Preferred Source 1 min read
కొనుగోలు కేంద్రాలు కొబ్బరికాయలకే పరిమితమా?: సిపిఎం అందోల్ డివిజన్ కార్యదర్శి విద్యాసాగర్.

నత్తనడకన వరి కొనుగోలు కేంద్రాలు

తక్షణమే వరి కొనుగోలు కేంద్రాలు వేగవంతం చేయాలి

తక్షణమే కొనుగోలు కేంద్రాలు వేగవంతం చేయాలి

రబీ సీజన్ వరి ధాన్యం చేతికొచ్చి నెలరోజులవుతున్న ఇప్పటివరకు గ్రామాలలో తూకం చేయడం జరుగుతలేదని పేరుకు మాత్రమే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి వదిలేశారని అన్నారు అన్నారు ఈ సందర్భంగాఏరియా కమిటీ సమావేశంలో మాట్లాడుతూ ఎల్లినో ప్రభావంతో వర్షాలు పడక వేసిన పంటలు ఎండిపోయాయని కొన్ని గ్రామాలలో పంట చేతికొచ్చి నెలరోజులవుతున్న ధాన్యం తరలించడంలో తీవ్రంగా జాప్యం జరుగుతుందని అన్నారు ఓవైపు పంటలు పండక మరోవైపు చేతికి వచ్చిన పంటలను తరలించ లేక రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక లేకుండా వడ్లు ఎక్కడ అమ్ముకోలో తెలియక రైతులు దళారులను ఆశ్రయించి మోసపోతున్నారని ప్రభుత్వం నిర్లక్ష్యానికి తోడు దళారులు కుమ్మక్కై రైతన్న మోసం చేస్తున్నారని తక్షణమే ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవాలని అన్నారు అలాగే ఎండిపోయిన పంటలను పరిశీలించి ఎకరాకి 25 వేల రూపాయలు చెల్లించాలని రైతుల పట్ల ఉద్యమ చేపడతామని అన్నారు ఈ కార్యక్రమంలో ఏరియా కం సభ్యులు మహేష్ ప్రభాకర్ సత్యం తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కొనుగోలు కేంద్రాలు కొబ్బరికాయలకే పరిమితమా?: సిపిఎం అందోల్ డివిజన్ కార్యదర్శి విద్యాసాగర్.

Article Image

నత్తనడకన వరి కొనుగోలు కేంద్రాలు

తక్షణమే వరి కొనుగోలు కేంద్రాలు వేగవంతం చేయాలి

తక్షణమే కొనుగోలు కేంద్రాలు వేగవంతం చేయాలి

రబీ సీజన్ వరి ధాన్యం చేతికొచ్చి నెలరోజులవుతున్న ఇప్పటివరకు గ్రామాలలో తూకం చేయడం జరుగుతలేదని పేరుకు మాత్రమే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి వదిలేశారని అన్నారు అన్నారు ఈ సందర్భంగాఏరియా కమిటీ సమావేశంలో మాట్లాడుతూ ఎల్లినో ప్రభావంతో వర్షాలు పడక వేసిన పంటలు ఎండిపోయాయని కొన్ని గ్రామాలలో పంట చేతికొచ్చి నెలరోజులవుతున్న ధాన్యం తరలించడంలో తీవ్రంగా జాప్యం జరుగుతుందని అన్నారు ఓవైపు పంటలు పండక మరోవైపు చేతికి వచ్చిన పంటలను తరలించ లేక రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక లేకుండా వడ్లు ఎక్కడ అమ్ముకోలో తెలియక రైతులు దళారులను ఆశ్రయించి మోసపోతున్నారని ప్రభుత్వం నిర్లక్ష్యానికి తోడు దళారులు కుమ్మక్కై రైతన్న మోసం చేస్తున్నారని తక్షణమే ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవాలని అన్నారు అలాగే ఎండిపోయిన పంటలను పరిశీలించి ఎకరాకి 25 వేల రూపాయలు చెల్లించాలని రైతుల పట్ల ఉద్యమ చేపడతామని అన్నారు ఈ కార్యక్రమంలో ఏరియా కం సభ్యులు మహేష్ ప్రభాకర్ సత్యం తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి