Sthanikam - Truth Matters
Logo

కార్తీకమాస మహోత్సవాలు ప్రారంభం.. చెర్వుగట్టులో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే వేముల వీరేశం

Updated : 10 Nov 2026 17:14 IST
As Preferred Source 1 min read
కార్తీకమాస మహోత్సవాలు ప్రారంభం.. చెర్వుగట్టులో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే వేముల వీరేశం

నల్లగొండ జిల్లా చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీకమాస మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రారంభోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆ పరమశివుని కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని, ప్రతి ఒక్కరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే వెంట పాల్గొన్నారు.

Sthanikam

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి