Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / నిజామాబాద్

కొండాపూర్ లో ఇందిరమ్మ ఇంటిలో దీపావళి సంబరాలు....

Updated : 10 Nov 2026 08:38 IST
As Preferred Source 1 min read
కొండాపూర్ లో ఇందిరమ్మ ఇంటిలో దీపావళి సంబరాలు....

నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని కొండాపూర్ గ్రామంలో 'మా ఇందిరమ్మ ఇంటిలో దీపావళి' కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసుకున్న లబ్ధిదారుల నూతన గృహాల్లో దీపావళి పండుగ వేడుకలు నిర్వహించి, దీపాలు వెలిగించారు. ఇందిరమ్మ ఇళ్లలో లబ్ధిదారుల కుటుంబాలతో కలిసి పండుగ జరుపుకోవడం ద్వారా వారి ఆనందంలో గ్రామ నాయకులు, ప్రజలు భాగస్వాములయ్యారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మానస శ్రీధర్, ఉపసర్పంచ్ రాజేశ్వర్ గౌడ్, గ్రామ కార్యదర్శి ప్రశాంత్, గ్రామ శాఖ అధ్యక్షులు జగన్,వార్డు మెంబెర్ నల్ల నల్ల బుచ్చన్న , ఉపాధ్యక్షులు శేఖర్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు ఎల్లయ్య, రమేష్ తో పాటు గ్రామ పంచాయతీ సిబ్బంది వున్నారు.

Sthanikam

కొండాపూర్ లో ఇందిరమ్మ ఇంటిలో దీపావళి సంబరాలు....

Article Image

నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని కొండాపూర్ గ్రామంలో 'మా ఇందిరమ్మ ఇంటిలో దీపావళి' కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసుకున్న లబ్ధిదారుల నూతన గృహాల్లో దీపావళి పండుగ వేడుకలు నిర్వహించి, దీపాలు వెలిగించారు. ఇందిరమ్మ ఇళ్లలో లబ్ధిదారుల కుటుంబాలతో కలిసి పండుగ జరుపుకోవడం ద్వారా వారి ఆనందంలో గ్రామ నాయకులు, ప్రజలు భాగస్వాములయ్యారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మానస శ్రీధర్, ఉపసర్పంచ్ రాజేశ్వర్ గౌడ్, గ్రామ కార్యదర్శి ప్రశాంత్, గ్రామ శాఖ అధ్యక్షులు జగన్,వార్డు మెంబెర్ నల్ల నల్ల బుచ్చన్న , ఉపాధ్యక్షులు శేఖర్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు ఎల్లయ్య, రమేష్ తో పాటు గ్రామ పంచాయతీ సిబ్బంది వున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి