Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

కోదాడలో నడి రోడ్డుపై కారు బోల్తా

Updated : 28 Mar 2026 14:18 IST
As Preferred Source 1 min read
కోదాడలో నడి రోడ్డుపై కారు బోల్తా

కోదాడ పట్టణంలో సూర్యాపేట రోడ్డులోని జూడియో వద్ద శనివారం నడిరోడ్డుపై ఒక కారు బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.అయితే, పిల్లలు ఆడుకునే కారు తలకిందులైనట్లుగా కారు బోల్తా కొట్టిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. నడి రోడ్డుపై కారు బోల్తా కొట్టడంతో కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ అయింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Sthanikam

కోదాడలో నడి రోడ్డుపై కారు బోల్తా

Article Image

కోదాడ పట్టణంలో సూర్యాపేట రోడ్డులోని జూడియో వద్ద శనివారం నడిరోడ్డుపై ఒక కారు బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.అయితే, పిల్లలు ఆడుకునే కారు తలకిందులైనట్లుగా కారు బోల్తా కొట్టిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. నడి రోడ్డుపై కారు బోల్తా కొట్టడంతో కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ అయింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news