కోదాడ పట్టణంలో నేడు చెన్నై షాపింగ్ మాల్ ప్రారంభం కానుంది. ఈ ప్రారంభోత్సవానికి ప్రముఖ సినీ నటి రితిక నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని ఈ షాపింగ్ మాల్ ను ప్రారంభించనున్నారు.ఈ మాల్ లో చిన్నారుల నుండి పెద్దల వరకు అన్ని వయసుల వారికి నచ్చే ట్రెండీ డ్రెస్సులు, ఫ్యాషన్ వేర్, ఫ్యామిలీ షాపింగ్ కు కావాల్సిన అన్ని రకాల వస్త్రాలు అందుబాటులో ఉండనున్నాయని నిర్వాహకులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు..
PRINT TIME: October 03, 2026 08:18 AM
కోదాడ పట్టణంలో నేడు చెన్నై షాపింగ్ మాల్ ప్రారంభం

03-10-2026
11 Views
స్థానికం ప్రతినిధి :
Kodada Reporter
Harish reporter
కోదాడ పట్టణంలో నేడు చెన్నై షాపింగ్ మాల్ ప్రారంభం కానుంది. ఈ ప్రారంభోత్సవానికి ప్రముఖ సినీ నటి రితిక నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని ఈ షాపింగ్ మాల్ ను ప్రారంభించనున్నారు.ఈ మాల్ లో చిన్నారుల నుండి పెద్దల వరకు అన్ని వయసుల వారికి నచ్చే ట్రెండీ డ్రెస్సులు, ఫ్యాషన్ వేర్, ఫ్యామిలీ షాపింగ్ కు కావాల్సిన అన్ని రకాల వస్త్రాలు అందుబాటులో ఉండనున్నాయని నిర్వాహకులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు..

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి