Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అదుపుతప్పి బోల్తాపడిన ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సు నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 30, 2026 01:20 PM

కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిని రాష్ట్రంలోనే రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతాం

30-09-2026 11 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

కోదాడ ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలలో మంగళవారం హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సమావేశం కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఆసుపత్రి అభివృద్ధి, నిర్మాణ పనుల పురోగతి, వైద్యులు–సిబ్బంది నియామకాలు, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించే అంశాలపై సమావేశంలో సమీక్షించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మాట్లాడుతూ.. కోదాడలో నిర్మిస్తున్న 100 పడకల ఆసుపత్రి పనులను యుద్ధప్రాతిపదికన, నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను, కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. ఆసుపత్రికి అవసరమైన డాక్టర్లు, వైద్య సిబ్బంది నియామకాల కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు.కోదాడ నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో తాను, మంత్రి కలిసి కృషి చేసి 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి రూ.26 కోట్ల నిధులు మంజూరు చేయించామని ఎమ్మెల్యే తెలిపారు. కోదాడను భవిష్యత్‌లో మెడికల్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ ఎర్నేని కుసుమ బాబు, DCHS వెంకటేశ్వర్లు,ఆసుపత్రి సూపరింటెండెంట్ దశరథ్,RDO సూర్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ గారు రమాదేవి , వైద్యులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిని రాష్ట్రంలోనే రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతాం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News