కోదాడ కేఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ల కోసం దోస్త్ నోటిఫికేషన్ విడుదలైంది. ప్రిన్సిపాల్ డా. హడసా రాణి తెలిపిన వివరాల ప్రకారం, ఏప్రిల్ 15 నుంచి మే 7 వరకు విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 30 నుంచి మే 8 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేయాలి. మే 15 నుంచి 23 మధ్య ఎంపికైన అభ్యర్థులు కళాశాలలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అవసరమైన ధృవపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
కోదాడ కే ఆర్ ఆర్ కళాశాల డిగ్రీ అడ్మిషన్ లకు దరఖాస్తులు
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి