Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / హైదరాబాద్

కొండ కాటమరాజు ఇంట శుభవేడుకలు.. హాజరైన రాజకీయ ప్రముఖులు.

Updated : 05 Nov 2026 18:14 IST
As Preferred Source 1 min read
కొండ కాటమరాజు ఇంట శుభవేడుకలు.. హాజరైన రాజకీయ ప్రముఖులు.

హయత్‌నగర్‌లో కొండ కాటమరాజు–హర్షిత దంపతుల నూతన గృహప్రవేశ వేడుకలు, కొండ అభినవ్, ఆర్యన్‌ల ధోతీ ఫంక్షన్ గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ సర్పంచ్ గుత్తా నరసింహారెడ్డి, స్థానికం తెలుగు దినపత్రిక ఎడిటర్ డా, కొండ మల్లేశం గౌడ్, బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కడారి స్వామి యాదవ్, మాజీ సర్పంచ్ కొండ బుచ్చిబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసి, చిన్నారులను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో రెండో వార్డు సభ్యులు కొండ శ్రీనివాస్, కొండ మల్లేశం, కొండ శ్రీను, పోతగొని రామరాజు, కొండ వెంకటేశం, కట్టకూరి ప్రసాద్‌బాబు, కొండ సంతోష్, లక్ష్మణ్, కొండ భిక్షపతి, కొండ నరేష్, కొడతం సురేష్, కడారి ఉపేందర్, కొడతం మల్లేశం, కడారి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కొండ కాటమరాజు ఇంట శుభవేడుకలు.. హాజరైన రాజకీయ ప్రముఖులు.

Article Image

హయత్‌నగర్‌లో కొండ కాటమరాజు–హర్షిత దంపతుల నూతన గృహప్రవేశ వేడుకలు, కొండ అభినవ్, ఆర్యన్‌ల ధోతీ ఫంక్షన్ గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ సర్పంచ్ గుత్తా నరసింహారెడ్డి, స్థానికం తెలుగు దినపత్రిక ఎడిటర్ డా, కొండ మల్లేశం గౌడ్, బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కడారి స్వామి యాదవ్, మాజీ సర్పంచ్ కొండ బుచ్చిబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసి, చిన్నారులను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో రెండో వార్డు సభ్యులు కొండ శ్రీనివాస్, కొండ మల్లేశం, కొండ శ్రీను, పోతగొని రామరాజు, కొండ వెంకటేశం, కట్టకూరి ప్రసాద్‌బాబు, కొండ సంతోష్, లక్ష్మణ్, కొండ భిక్షపతి, కొండ నరేష్, కొడతం సురేష్, కడారి ఉపేందర్, కొడతం మల్లేశం, కడారి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి