Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిర్జాపూర్ (ఎన్) పంచాయతీ కార్యదర్శిపై చర్యలకు ఫిర్యాదు న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 11:17 AM

కంగ్టి గ్రామంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం.. సర్పంచ్ కృష్ణా ముదిరాజ్ ఆధ్వర్యంలో శుభ్రత పనులు

20-07-2026 112 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండల కేంద్రంలో గ్రామ పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తూ ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ కృష్ణా ముదిరాజ్, ఉపసర్పంచ్ గణపతి, వార్డు సభ్యులు కలిసి ప్రధాన వీధులు, కాలువలు, పరిసర ప్రాంతాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ కృష్ణా ముదిరాజ్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి గ్రామ అభివృద్ధికి సహకరించాలని కోరారు. పరిశుభ్రమైన గ్రామ నిర్మాణం కోసం ఇలాంటి కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు.

Sthanikam

కంగ్టి గ్రామంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం.. సర్పంచ్ కృష్ణా ముదిరాజ్ ఆధ్వర్యంలో శుభ్రత పనులు

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండల కేంద్రంలో గ్రామ పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తూ ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ కృష్ణా ముదిరాజ్, ఉపసర్పంచ్ గణపతి, వార్డు సభ్యులు కలిసి ప్రధాన వీధులు, కాలువలు, పరిసర ప్రాంతాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ కృష్ణా ముదిరాజ్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి గ్రామ అభివృద్ధికి సహకరించాలని కోరారు. పరిశుభ్రమైన గ్రామ నిర్మాణం కోసం ఇలాంటి కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News