Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:36 PM

కంబాలపల్లిలో గృహప్రవేశ వేడుకలో పాల్గొన్న ఎంపీ పార్థసారధి

కంబాలపల్లిలో గృహప్రవేశ వేడుకలో పాల్గొన్న ఎంపీ పార్థసారధి

కంబాలపల్లిలో గృహప్రవేశ వేడుకలో పాల్గొన్న ఎంపీ పార్థసారధి
26-04-2026 87 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం కంబాలపల్లి గ్రామంలో డీలర్ రామాంజినప్ప నూతన గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు హిందూపురం పార్లమెంట్ సభ్యులు బి.కె. పార్థసారధి ముఖ్య అతిథిగా హాజరై, గృహ యజమానికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో యువ నాయకుడు బి.కె. సాయి కళ్యాణ్, శశిభూషణ్ పటేల్ తో పాటు స్థానిక నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు. కార్యక్రమం ఆనందోత్సాహాల మధ్య కొనసాగింది.

Sthanikam

కంబాలపల్లిలో గృహప్రవేశ వేడుకలో పాల్గొన్న ఎంపీ పార్థసారధి

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం కంబాలపల్లి గ్రామంలో డీలర్ రామాంజినప్ప నూతన గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు హిందూపురం పార్లమెంట్ సభ్యులు బి.కె. పార్థసారధి ముఖ్య అతిథిగా హాజరై, గృహ యజమానికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో యువ నాయకుడు బి.కె. సాయి కళ్యాణ్, శశిభూషణ్ పటేల్ తో పాటు స్థానిక నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు. కార్యక్రమం ఆనందోత్సాహాల మధ్య కొనసాగింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News