Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:30 AM

క్రీడల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట...

29-04-2026 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

ఎమ్మెల్యే పద్మావతి సహకారం తో క్రీడల అభివృద్ధికి కృషి చేస్తా...

ఉచిత వాలీబాల్ క్రీడా శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి.. మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు...

క్రీడల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు అన్నారు. గురువారం కోదాడలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఉచిత వాలీబాల్ వేసవి శిక్షణ శిబిరాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు.ఎమ్మెల్యే పద్మావతి సహకారం తో క్రీడల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.క్రీడాకారులు క్రీడల్లో రాణించి కోదాడకు రాష్ట్రంలో గుర్తింపు తేవాలన్నారు.క్రీడాకారులకు పేరుగాంచింది కోదాడ అన్నారు. క్రీడాకారుల సంక్షేమానికి తన వంతు సహా కారం అన్ని వేళల్లో ఉంటుందన్నారు.ఉచిత వాలీబాల్ క్రీడా శిబిరాన్ని సద్వినియోగం చేసుకొని వాలీ బాల్ క్రీడ ల్లో జాతీయ స్థాయిలో రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లీశ్వరి, స్థానిక కౌన్సిలర్ గురవమ్మ సైది బాబు,,ఎంఈఓ సలీం షరీఫ్,నాయకులు భద్రా రెడ్డి

జూలూరి వీరభద్రం, చిలుముల వెంకటేష్ , పంది కళ్యాణ్ బాబు , చిన్న మారుతి శ్రీను , నాగుల మీరా ,బడుగుల సైదులు, శ్యామ్ ,పాముల భాస్కర్ ,మంద శ్రీనివాస్, జాన్అలెక్స్ ,శ్రావణ్ ,నజీర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

క్రీడల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట...

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News