నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం కొండాపూర్ గ్రామంలో బుధవారం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను సర్పంచ్ మానస శ్రీధర్ పంపిణీ చేసారు,గ్రామానికి చెందిన దొంపల్లి రాధ 48,500,ఆలకుంట పరమాల 8000, ముక్కెర సాయిలు 19500,మెండే ఆశన్న కు 25000 విలువగల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాజేశ్వర్ గౌడ్, కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు ఆకుల జగన్,ఉపాధ్యక్షులు వాడే శేఖర్ గౌడ్, వార్డు మెంబర్ నల్ల బుచ్చన్న, నాయకులు ఫారూఖ్,రహీం,చంద్ర గౌడ్ వున్నారు.లబ్ధిదారులు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి,డీసీసీ ప్రధాన కార్యదర్శి వెల్మ భాస్కర్ రెడ్డికి
ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి