Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / హైదరాబాద్

కనకదుర్గమ్మ సేవలో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి.

Updated : 16 Oct 2026 18:53 IST
As Preferred Source 1 min read
కనకదుర్గమ్మ సేవలో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి.

దిల్‌సుఖ్‌నగర్, అక్టోబర్ 16

దేవీ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఎల్‌బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి శుక్రవారం దిల్‌సుఖ్‌నగర్‌లోని కనకదుర్గమ్మ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.

ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యేకు ఆలయ చైర్మన్ రాంచందర్, ఈఓ స్నేహలత స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు అందజేశారు. నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, అమ్మవారి కృపాకటాక్షాలు అందరిపై ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో నాయకులు తోట మహేష్ యాదవ్, మధుసాగర్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కనకదుర్గమ్మ సేవలో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి.

Article Image

దిల్‌సుఖ్‌నగర్, అక్టోబర్ 16

దేవీ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఎల్‌బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి శుక్రవారం దిల్‌సుఖ్‌నగర్‌లోని కనకదుర్గమ్మ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.

ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యేకు ఆలయ చైర్మన్ రాంచందర్, ఈఓ స్నేహలత స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు అందజేశారు. నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, అమ్మవారి కృపాకటాక్షాలు అందరిపై ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో నాయకులు తోట మహేష్ యాదవ్, మధుసాగర్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి