Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
దేవి నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై పోలీసుల మార్గదర్శకాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 11, 2026 08:21 AM

కల్బేమల్‌లో ఉచిత వైద్య శిబిరానికి అనూహ్య స్పందన

కల్బేమల్‌లో ఉచిత వైద్య శిబిరానికి అనూహ్య స్పందన

కల్బేమల్‌లో ఉచిత వైద్య శిబిరానికి అనూహ్య స్పందన
23-03-2026 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

న్యాల్ కల్, పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి మంచి స్పందన లభించింది. సోమవారం మండలంలోని కల్బేమల్ గ్రామంలో.. మల్లారెడ్డి సూపర్ స్పెషాలిటీ (సూరారం) ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ శివకుమార్ అధ్యక్షతన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. స్థానికులతో పాటు సమీపంలోని వివిధ గ్రామాలకు చెందిన రోగులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి చికిత్సలు

ట్రీట్మెంట్లు చేస్తున్న దృశ్యం

చేయించుకున్నారు. ఆసుపత్రి వైద్య బృందం వివిధ రకాల పరీక్షలు నిర్వహించి చికిత్సలు చేసిన అనంతరం ఉచితంగా మందులను అందజేశారు. ట్రీట్మెంట్లు,శస్త్ర చికిత్సలు అవసరమయ్యే పలువురి రోగులను గుర్తించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులో హైదరాబాదులోని మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించి ఉచితంగా శస్త్ర చికిత్సలు చేయనున్నట్లు క్యాంపు వైద్య బృందం తెలిపారు. కార్యక్రమంలోపంచాయతీ సెక్రెటరీ అమూల్య డాక్టర్ షేక్ గౌస్,

డాక్టర్ సౌజన్య,

డాక్టర్.ఆనందిత

క్యాంపు ఇంచార్జీ వెంకట్,

దత్తు, దేవదాస్, నర్సింగ్ సిబ్బంది గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Sthanikam

కల్బేమల్‌లో ఉచిత వైద్య శిబిరానికి అనూహ్య స్పందన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News