చిట్యాల: వెలిమినేడు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంశల సత్యనారాయణకు 4వ వార్డు మెంబర్ దేశబోయిన మంజుల మల్లేష్ యాదవ్ కుర్చీని బహుమతిగా అందజేశారు.
పార్టీ నాయకుల పట్ల అభిమానంతో ఈ బహుమతిని అందించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి గోలి నరేష్, యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ మేడబోయిన సురేష్ యాదవ్, కార్యదర్శి కొండ రాజు యాదవ్, యువ నాయకులు దేవరపల్లి నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి