మునగాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం జరిగిన ఎస్జిటి ల కాంప్లెక్స్ సమావేశంలో భోజన విరామ సమయంలో ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. జీవో 25తో ప్రాథమిక విద్యకు నష్టం కలుగుతుందని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు.ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు, ప్రతి పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడిని నియమించాలని కోరారు. బోధనేతర పనులు తగ్గించి, జీవోను వెంటనే సవరించాలని డిమాండ్ చేశారు.ఉపాధ్యాయ సంఘాల నాయకులు,ఎస్జిటి లు పాల్గొన్నారు.
PRINT TIME: September 28, 2026 09:58 PM
జీవో 25 సవరించాలని SGTల డిమాండ్
జీవో 25 సవరించాలని SGTల డిమాండ్
28-09-2026
8 Views
స్థానికం ప్రతినిధి :
Kodada
Harish reporter
మునగాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం జరిగిన ఎస్జిటి ల కాంప్లెక్స్ సమావేశంలో భోజన విరామ సమయంలో ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. జీవో 25తో ప్రాథమిక విద్యకు నష్టం కలుగుతుందని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు.ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు, ప్రతి పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడిని నియమించాలని కోరారు. బోధనేతర పనులు తగ్గించి, జీవోను వెంటనే సవరించాలని డిమాండ్ చేశారు.ఉపాధ్యాయ సంఘాల నాయకులు,ఎస్జిటి లు పాల్గొన్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి