Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

జయవరపు పరమేశ్వరి వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే నివాళులు

Updated : 10 Nov 2026 19:38 IST
As Preferred Source 1 min read
జయవరపు పరమేశ్వరి వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే నివాళులు

కోదాడ పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ నరేందర్ సతీమణి స్వర్గీయ జయవరపు పరమేశ్వరి 7వ వర్ధంతి సందర్భంగా మంగళవారం కోదాడ ఎమ్మెల్యే నలమాద పద్మావతి రెడ్డి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు.అనంతరం పరమేశ్వరి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ఆమె సేవలను స్మరించుకుంటూ,పరమేశ్వరి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.

Sthanikam

జయవరపు పరమేశ్వరి వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే నివాళులు

Article Image

కోదాడ పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ నరేందర్ సతీమణి స్వర్గీయ జయవరపు పరమేశ్వరి 7వ వర్ధంతి సందర్భంగా మంగళవారం కోదాడ ఎమ్మెల్యే నలమాద పద్మావతి రెడ్డి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు.అనంతరం పరమేశ్వరి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ఆమె సేవలను స్మరించుకుంటూ,పరమేశ్వరి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి