Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

ఇంటిని శుభ్రం చేస్తుండగా విద్యుదాఘాతంతో వివాహిత మృతి

Updated : 06 Nov 2026 18:46 IST
As Preferred Source 1 min read
ఇంటిని శుభ్రం చేస్తుండగా విద్యుదాఘాతంతో వివాహిత మృతి

కోదాడ మండలం బిక్య తండాలో శుక్రవారం విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంటిని శుభ్రం చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి బానోతు జ్యోతిబాయ్ (32) అక్కడికక్కడే మృతిచెందింది. ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురై ఆమె ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.

Sthanikam

ఇంటిని శుభ్రం చేస్తుండగా విద్యుదాఘాతంతో వివాహిత మృతి

Article Image

కోదాడ మండలం బిక్య తండాలో శుక్రవారం విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంటిని శుభ్రం చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి బానోతు జ్యోతిబాయ్ (32) అక్కడికక్కడే మృతిచెందింది. ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురై ఆమె ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news