Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:36 AM

ఇంద్రపాలనగరంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

05-04-2026 77 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం గ్రామపంచాయతి కార్యాలయంలో బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతిని ఘనంగా నిర్వహించారు. అనంతరం మెయిన్ రోడ్డులోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఎంఆర్‌పీఎస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో జయంత్యోత్సవాలు జరిపారు.

ఈ సందర్భంగా సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, వార్డు సభ్యులు చిన్నలచ్చి శంకరమ్మ, కప్పల మంగమ్మ, పుట్టల లక్ష్మమ్మ, ముత్యాలు, నల్ల ఎల్లేష్ పాల్గొన్నారు.

మాజీ సర్పంచ్ కాటపల్లి యాదయ్య, ఈర్లపల్లి మల్లయ్య, రాస వెంకటేష్, రవ్వ నర్సింహా, సింగణబోయిన జంగయ్య, మంటి లింగస్వామి, నల్ల యాదయ్య, నల్ల లక్ష్మయ్య, నల్ల రమేష్, గర్ధాస్ కరుణాకర్, గోళ్లేపల్లి యాదయ్య, చిన్నపాక సురేష్, బొల్ల నాగరాజు, రాధారపు మల్లేశం, ఈర్లపల్లి రమేష్, ఈర్లపల్లి సైదులు, నల్ల భాస్కర్, శివగల్ల జ్ఞానేశ్వర్, మంటి స్వామి, నల్ల రామస్వామి, శివగల్ల కృష్ణ, సంపత్, బాజ నరేందర్, పుట్టల రాములు తదితరులు పాల్గొన్నారు.

..

Sthanikam

ఇంద్రపాలనగరంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News