Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:35 AM

ఇంద్రపాలనగరం గ్రామంలో అదనపు డీఆర్‌డీఓ పర్యటన

ఇంద్రపాలనగరం గ్రామంలో అదనపు డీఆర్‌డీఓ పర్యటన

ఇంద్రపాలనగరం గ్రామంలో అదనపు డీఆర్‌డీఓ పర్యటన
15-04-2026 494 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఉపాధి హామీ పనుల పరిశీలన

రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను అదనపు డీఆర్‌డీఓ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్‌తో కలిసి పనుల పురోగతిని పరిశీలించారు.

పనుల నాణ్యత, పారదర్శకత, కార్మికులకు కల్పిస్తున్న సౌకర్యాలపై అధికారులు ఆరా తీశారు. ఉపాధి హామీ పనులు సమయానికి పూర్తి చేసి, గ్రామాభివృద్ధికి ఉపయోగపడేలా చూడాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఏపీవో, ఈసీ, పంచాయతీ సెక్రటరీ, ఎఫ్‌ఏ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఇంద్రపాలనగరం గ్రామంలో అదనపు డీఆర్‌డీఓ పర్యటన

Article Image

ఉపాధి హామీ పనుల పరిశీలన

రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను అదనపు డీఆర్‌డీఓ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్‌తో కలిసి పనుల పురోగతిని పరిశీలించారు.

పనుల నాణ్యత, పారదర్శకత, కార్మికులకు కల్పిస్తున్న సౌకర్యాలపై అధికారులు ఆరా తీశారు. ఉపాధి హామీ పనులు సమయానికి పూర్తి చేసి, గ్రామాభివృద్ధికి ఉపయోగపడేలా చూడాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఏపీవో, ఈసీ, పంచాయతీ సెక్రటరీ, ఎఫ్‌ఏ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News