Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:07 PM

హైదరాబాద్‌–విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్ జామ్‌

12-04-2026 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

హైదరాబాద్‌–విజయవాడ నేషనల్ హైవేపై వాహనాల రద్దీ తీవ్రంగా పెరిగింది. సెలవులు, శుభకార్యాలు ముగించుకుని తిరుగు ప్రయాణంలో హైదరాబాద్ వైపు వెళ్తున్న వాహనాలతో రహదారి కిక్కిరిసింది. ముఖ్యంగా చిట్యాల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ఇక హైవేపై కొనసాగుతున్న నిర్మాణ పనులు కూడా ట్రాఫిక్ సమస్యను మరింత పెంచుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రహదారి మరమ్మత్తులు జరుగుతున్నందున వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.

ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ వాహనాల సంఖ్య అధికంగా ఉండటంతో సమస్య పూర్తిగా తగ్గడం లేదు. అధికారులు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రత్యామ్నాయ మార్గాలు వినియోగించాలని వాహనదారులకు సూచిస్తున్నారు.

Sthanikam

హైదరాబాద్‌–విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్ జామ్‌

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News